ఇటీవల వెండితెర నటీమణుల మాదిరిగానే, బుల్లితెర నటీమణులు కూడా సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అయితే అందుకోసం వారు రకరకాల మేకప్ సామగ్రితో పాటు నగలు కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. అలా నగలు తెచ్చుకుంటున్న ఓ నటి నుంచి నగలు దొంగిలించడానికి యత్నించి పట్టుపడ్డాడు ఓ కానిస్టేబుల్. ప్రస్తుతం బుల్లితెరలో అనేక తమిళ సీరియల్స్‌లో చిన్న పాత్రల్లో నటిస్తున్న రేణుక ఇచ్చిన సమాచారం సంచలనం రేపింది. రేణుక కావేరి ఎక్స్‌ప్రెస్ రైలులో మైసూర్ నుండి…
ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. పెళ్లయిన తర్వాత ఐశ్వర్య 25 లక్షలు కాజేసి.. విడాకులు ఇవ్వాలని తనను, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐశ్వర్య తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, తనకు న్యాయం చేయాలని శ్యామ్ కుమార్ కోరారు. 2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్, అడ్డాల…