Aishwarya Addala: పెళ్లి చేసుకుని మోసం చేసిందని.. మీడియాను ఆశ్రయించిన ప్రముఖ సీరియల్ నటి భర్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. పెళ్లయిన తర్వాత ఐశ్వర్య 25 లక్షలు కాజేసి.. విడాకులు ఇవ్వాలని తనను, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐశ్వర్య తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, తనకు న్యాయం చేయాలని శ్యామ్ కుమార్ కోరారు.
2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్, అడ్డాల ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. ‘కాపు మ్యాట్రిమొనీ’ ద్వారా సీరియల్ నటి అయిన ఐశ్వర్యని శ్యామ్ కుమార్ వివాహమాడారు. జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ.. పలు ఛానల్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్‌లలో ఐశ్వర్య నటిస్తున్నారు. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్‌లలో ఆమె నటిస్తున్నారు. పలు సినిమాల్లో కూడా ఐశ్వర్య నటించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు.. ఒకే నియోజకవర్గం నుంచి మాజీ భార్యభర్తలు పోటీ!
పెళ్లైన నెల రోజుల తర్వాత సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య అక్రమ సంబంధం బయటపడిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకుని.. తనపై బెదిరింపులకు పాల్పడుతుందని శ్యామ్ కుమార్ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..