సెప్టెంబర్ 5న పెద్ద ఫెస్టివల్ లేదు కానీ ఈ డేట్‌పై నార్త్ టూ సౌత్ సినిమాలు ఇంట్రస్ట్ చూపించాయి. అందులోనూ పాన్ ఇండియా చిత్రాలు ఘాటీ, మదరాసి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సౌత్‌లో వీరిద్దరిలో ఒకరు డామినేట్ చూపిస్తారు అందులో నో డౌట్. కానీ నార్త్‌లో టూ ఫిల్మ్స్ బాఘీ4, ది బెంగాల్ ఫైల్స్‌కు పోటీగా ఈ సినిమాలు రిలీజౌతున్నాయి. అనుష్క, క్రిష్ కాంబోలో వస్తోన్న సెకండ్ ఫిల్మ్ ఘాటీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు…