మాస్ యాక్షన్ కి కొత్త డెఫినిషన్ చెప్పబోతున్న ‘ఘాటి’ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో కి రానుంది! ఓ సాధారణ యువతి తన ఊరిని కాపాడుకునే పోరాటం చుట్టూ తిరిగే ఈ కథ, విలేజ్ నేటివిటీతో, ఎమోషనల్ పంచ్‌లతో, యాక్షన్ బ్లాక్స్‌తో నిండిపోయింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్‌లో ‘మిరాయ్’ హై-ఆక్టేన్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. మాస్ బిల్డప్, సస్పెన్స్ ట్విస్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన ఈ సినిమా, టీజర్‌తోనే ఫ్యాన్స్‌కి అదిరిపోయే కిక్…