ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 9లో ఆసక్తికరమైన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి, ఈ ఏడాది “అగ్నిపరీక్ష” పేరుతో ఒక స్పెషల్ షోను డిజైన్ చేసిన స్టార్ మా సంస్థ, అందులో నుంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాగా వైరల్ అయిన జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాబోతోంది. Also Read:Mana Shankara Vara…
ఘాటీ విడుదలకు ఓ పట్టాన ముహూర్తం ఫిక్స్ కావడం లేదు. ఏప్రిల్ బరిలో దిగాల్సిన సినిమా జులైకి షిఫ్టైంది. జులై మంత్ గడిచిపోతున్నా ఎప్పుడొస్తుందో క్లారిటీ రావట్లేదు. ఇక నెక్స్ట్ చెప్పే డేట్ పక్కాగా ఫిక్స్ అనుకుంటేనే ఎనౌన్స్ చేయాలని చూస్తోంది టీం. అయితే సెప్టెంబర్ 5కి తీసుకురావాలని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి యోచిస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. ఘాటీ టీం అంతా ఈ డేట్‌కు మొగ్గు చూపుతుందని సమాచారం. Also Read:Pakistani Reporter: రిపోర్టింగ్ చేయి తప్పులేదు..…