వయోవృద్ధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వయోవృద్ధులకు { సీనియర్ సిటిజన్స్/ 60(+) } శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఉచితంగా కల్పించనుంది టీటీడీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది టీటీడీ. ఈ మేరకు కీలక మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల తరువాత వృద్ధులకు దర్శన సౌకర్యం కల్పిస్తామని… అలాగే… సాయంత్రం 3 గంటల సమయంలోనూ వారికి దర్శన సౌకర్యం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే… వీటికి కొన్ని ఆధారాలు…