Post Office SCSS: ఈ రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి కచ్చితంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పిల్లల చదువుల కోసం, కుమార్తె వివాహం కోసం, సొంత ఇంటి కలను నిజం చేసుకోడానికి కచ్చితంగా డబ్బు పొదుపు చేయాలని చెబుతున్నారు. అందుకే చాలా మంది వారి ఆదాయంలో కొంత ఆదా చేసుకుని, సురక్షితమైన, అధిక రాబడిని ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకునే వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు చాలా…
Post Office Schemes: మీరు బ్యాంకులో పెట్టే డబ్బుల కంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇంకా అధిక వడ్డీ మీకు వస్తుంది. అవునండి.. నిజమే ప్రభుత్వ బ్యాంకుల దెగ్గర కంటే.. పోస్టు ఆఫీస్ లో మీకు అధిక వడ్డీ లభిస్తుంది. మరి ఆ పోస్టు ఆఫీస్ స్కీమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా.. ఇందులో మొదటిది టైం డిపాజిట్ స్కీమ్. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే దాన్ని బట్టి 6.9% నుంచి 7.5% వరకు…
Senior Citizen Savings Scheme: మీరు కూడా ప్రతి నెలా రూ.20,500 సంపాదించాలనుకుంటున్నారా..? అయితే పోస్టాఫీసు లోని ఈ సూపర్‌హిట్ పథకం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రూ. 20,500 ఐదేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ప్రజలు పదవీ విరమణ వయస్సు వైపు వెళుతున్నప్పుడు, వారు తమ పొదుపు ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆలోచన చేస్తారు. సీనియర్ సిటిజన్ల ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ని అమలు చేస్తోంది.…