ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు మన్నవ బాలయ్య ఇక లేరు. 92 ఏళ్ల వయసులో పుట్టినరోజు నాడే ఆయన తుదిశ్వాస విడవడం బాధాకరం. 1930 ఏప్రిల్ 9వ తేదీన గుంటూరు జిల్లా అమరావతి మండలం చావపాడు గ్రామంలో జన్మించిన బాలయ్య చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. కాలేజీ రోజుల్లో డ్రామా స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ఎత్తుకు పై ఎత్తు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయగా, పార్వతీ కళ్యాణం, భాగ్యదేవత, కుంకుమ…
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నిజానికి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇలా బాలయ్య పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలచి వేస్తోంది. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉంటున్న బాలయ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు. Read Also : Mannava Balayya :…