నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీని జపనీస్ ఆటోమేకర్ భారత మార్కెట్లో విక్రయిస్తోంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. సేల్స్ పరంగా నిస్సాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Used Cars: ప్రస్తుతం జనాలందరూ తాము సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ముఖ్యంగా సొంత ఇల్లు, కారు ఉండాలని ఆశ పడుతున్నారు. బ్యాంకులు కూడా వీటికి సంబంధించి లోన్ లు ఇస్తూ ఉండటంతో వీటిని కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కార్ల విషయానికి వస్తే ఫ్యామిలీతో బయటకు వెళ్లడానికి బైక్ ల కంటే కార్లు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. అందుకే కుటుంబం కోసమైనా కారు…