టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా తెరకెక్కిన లేలెస్ట్ మూవీ ‘తంత్ర’. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హారర్ మూవీ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. హారర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు థ్రిల్ కలిగించనుంది.ఇందులో చాలా సీన్స్ భయపెట్టేలా ఉండబోతున్నాయని సమాచారం.. ఈ నేపథ్యంలో ఈ మూవీకి…