టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌కు భారత అండర్ 19 జట్టులో అవకాశం లభించింది. సెప్టెంబర్, అక్టోబర్‌లలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే, నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్‌లో ఆడనున్నాడు. కాగా.. కూచ్ బెహార్ ట్రోఫీలో సమిత్ ద్రవిడ్ కర్ణాటక తరపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. అతనికి రివార్డ్ లభించింది. అయితే.. భారత అండర్-19 జట్టుకు తొలిసారి ఎంపికైన సమిత్ ద్రవిడ్, అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్…
ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసె అవార్డుకు భారతీయ వైద్యుడు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగులకు ఉచిత సేవలందిస్తున్న రవి కన్నన్ రామన్ మెగాసెసె అవార్డుకు ఎంపికయ్యారు.