హైదరాబాద్‌లోని ఇందిరా చౌక్ వద్ద శనివారం ఒక ప్రత్యేకమైన ఆందోళన జరిగింది. పురుషులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి “SHE టీమ్స్” తరహాలో “HE టీమ్స్” ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా, అడ్వకేట్లు , పలువురు సామాజిక కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. మగవారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మహిళల రక్షణ కోసం “SHE టీమ్స్” విజయవంతంగా…
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య సన్నిహితురాలు లక్ష్మీ పడాల NTV తో మాట్లాడింది. ఆమెను శేఖర్ బాషా, ఓ పోలీసు అధికారి ట్రాప్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆ అంశం మీద ఆమె స్పందించింది. ఓ కేసు విషయమై పోలీస్ అధికారి శ్రీనివాస్ ను కలిసానని పేర్కొన్న ఆమె ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను కొన్ని సంఘటనలు జరిగాయి ఈ విషయమై ఎస్పీని కలవడానికి వెళ్లానన్నారు. అప్పటి నుంచి నా నెంబర్ తీసుకొని నన్ను వేధింపులకు…
Lavanya Says Raj Tarun Escaping From Her: కేసు ఛార్జ్ షీట్ లావణ్యకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఆమె ఎన్టీవీతో మాట్లాడింది. అసలు శేఖర్ భాషాతో మీకు ఉన్న గొడవ ఏంటి అతను మీడియా ముందుకు వచ్చి లావణ్యకు చాలా మంది అబ్బాయిలతో అఫైర్ ఉందని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే శేఖర్ బాషాను మీరు చెప్పుతో కొట్టేదాకా కూడా పరిస్థితి వచ్చింది. అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవ? అని అడిగితే అతను…
Sekhar Basha Attacked My Private Parts Says Lavanya: లావణ్య, రాజ్ తరుణ్ వివాదంలో శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ పేరు పక్కకు వెళ్లి ఎక్కువగా శేఖర్ బాషా పేరు వినిపిస్తోంది. తనను తాను రాజ్ తరుణ్ స్నేహితుడిగా చెప్పుకున్న శేఖర్ బాషా అనే ఒక రేడియో జాకీ లావణ్యకు వ్యతిరేకంగా ఉన్న అనేక సాక్షాలను తెరమీదకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ఒకరి…
Sekhar Basha Alleges Lavanya’s Goons attacked him: లావణ్య రాజ్ తరుణ్ వివాదం ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికరమైన అంశంతో తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా రాజ్ తరుణ్ స్నేహితుడిగా చలామణి అవుతూ లావణ్య గురించి అనేక విషయాలను బయటపెడుతూ వస్తున్న శేఖర్ బాషా మీద లావణ్య రౌడీలతో దాడి చేయించినట్లు ఆరోపించాడు. కొద్దిరోజుల క్రితం ఒక ఛానల్లో మాట్లాడుతున్న సమయంలో ఆమె మ్యూజిక్ టీచర్ గా పని చేస్తూ స్కూల్ పిల్లలకు సైతం డ్రగ్స్…
Lavanya attacks Sekhar Basha with Slipper: రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వ్యవహారం గురించి మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరమే లేదు. రాజ్ తరుణ్ తనతో ప్రేమాయణం నడిపి 11 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసుల ముందుకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తనను వదిలేసి మాల్వి మల్హోత్రా అనే ఒక హీరోయిన్ తో తిరుగుతున్నాడని, తనతో ఉండే…