మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” ఎట్టకేలకు ఈ రోజు థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రెహమాన్, దేవ్ గిల్, భూమిక చావ్లా, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, జయప్రకాష్, ప్రీతి ఆస్రాని కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస చిత్తూరి తన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో సినిమాను నిర్మించారు. ప్రస్తుతం…