BV Raghavulu : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు పోటీ పడుతున్నారు. సీపీఎం అఖిల భారత జాతీయ మహా సభలు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరగబోతున్నాయి. 3వ తేదీన ఫెడరలిజం ఈజ్ ధి స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా అనే సెమినార్ నిర్వహిస్తారు. 6వ తేదీన రెడ్ ఫ్లాగ్ ప్రాసెషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజే కొత్త జాతీయ కమిటీని కూడా…
శ్రీరామనవమి పండుగ అనుసరించి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతా రాముల కళ్యాణం అంగరగవైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని. లకు అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం జరగనుంది. స్వామివారి కల్యాణానికి చూడడానికి ఇప్పటికే లక్షకి పైగా భక్తులు వచింతలు తెలుస్తోంది. ఆలయ చైర్మన్ గెస్ట్ ఎదురుగా కళ్యాణ వేదికను సిద్ధం చేసారు అధికారులు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారిలకు అభిషేకము నిర్వహించారు…
Dulquer Salman: సీతారామం చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ ను తప్ప మరే హీరోను ఉహించుకోలేము.. ఈ ఎపిక్ లవ్ స్టోరీ లో రామ్ గా దుల్కర్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే.. అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతారామం’ అఖండ విజయాన్ని అందుకుంది. కాగా.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాదు ఉత్తరానా తన…