Zika virus: ఒకేసారి డెంగీ, మలేరియా, లెప్టో వ్యాధులు సోకి ఒక వ్యక్తి ముంబైలో మరణించాడు. ఈ ఘటన మరవక ముందే ముంబైలో జికా వైరస్ కలకలం మొదలైంది. ముంబైలో రెండో వైరస్ కేసుల నమోదైంది. 15 ఏళ్ల బాలిక జ్వరంతో ఆస్పత్రిలో చేరగా, పరీక్షలు నిర్వహించి జికా వైరస్ గా తేల్చారు.