బిగ్ బాస్ 5 క్రమంగా ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకుముందు సీజన్ల కన్నా ఈసారి కంటెస్టెంట్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారు. బిగ్ బాస్ వేదికగా ఓటిటి ప్లాట్ పామ్ డిస్నీ+ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ అని ప్రకటించారు. పనిలో పనిగా చరణ్ ‘మాస్ట్రో’ సినిమా ప్రమోషన్స్ కూడా చేశారు. ఆ తరువాత గత వారం రోజుల్లో హౌజ్…
వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ రెండవ వారం ఎలిమినేషన్ విషయం ఆసక్తికరంగా మారింది. మొదటి వారం కాస్త సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ రెండవ వారం మాత్రం హౌజ్ మేట్స్ ను టాస్క్ పేరుతో ఉరుకులు, పరుగులు పెట్టించారు. వీక్ మొత్తం టాస్కులతోనే గడిచింది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు, ప్రేమలు చూపించారు. మొత్తానికి శనివారం వచ్చేసింది. మొదటి వారం సరయు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రెండవ వారం నామినేషన్ లో ఉమ, నటరాజ్,…