సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన చిత్రం ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. మే 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్, దిశా పటాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ డ్రామా భాయ్ అభిమానులను నిరాశ పరిచింది. సల్మాన్ నుంచి ఒక సంవత్సరం తర్వాత విడుదలైన చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా…