నిగనిగలాడే నేరేడు పండ్లు కొద్దిరోటు మాత్రమే మార్కెట్లో ఉంటాయి. వాటిని తినడం వల్ల 365 రోజులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో చాలా రకాలున్నాయి. కోలగా ఉండ పెద్దగా ఉండే వాటిని అల్ల నేరేడని.. గుండ్రంగా పొట్టిగా ఉంటె చిట్టినేరేడని పిలుస్తారు. నేరేడు పండ్లు భారత్, పాకిస్థాన్, ఇండోనేషియాలలో విరివిగా లభిస్తాయి. ఈ అల్ల నేరేడు పండ్లలో ఉండే ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం.
Pimples On Face : ఆయిల్ స్కిన్, డెడ్ స్కిన్ సెల్స్ కారణంగా జుట్టు యొక్క హెయిర్ ఫోలికల్స్ మూసుకుపోయినప్పుడు మొటిమలు ఏర్పడతాయి. హార్మోన్ల అసమతుల్యత, చర్మంలో అదనపు నూనె ఏర్పడటం, బ్యాక్టీరియా చేరడం, ఇంకా వాపు వంటి అనేక కారణాల వల్ల ఇది జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత ప్రధానంగా కౌమారదశ, ఋతుస్రావం, గర్భం, ఒత్తిడి కారణంగా సంభవించవచ్చు. ఇది కాకుండా.. కొన్ని మందులు, జన్యువులు, సరైన ఆహారం, చర్మ సంరక్షణ తీసుకోకపోవడం వంటి జీవనశైలి కారకాలు…
Health: కాలానుగుణంగా వచ్చే పండ్లను మరియు కాయలను తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే కాలానుగుణంగా దొరికే పండ్లను ఏడాదిలో ఒక్కసారైనా తినాలి అని చెప్తుంటారు మన పెద్దలు. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు కూడా ఈ మాట చెప్తున్నారు. ఎందుకంటే కాలానుగుణంగా దొరికే పండ్లకి మరియు కాయలకి ఎన్నో వ్యాధులను నయంచేయ గల గుణం ఉంటుంది. అలా సీజన్ ను బట్టి దొరికే పండ్లలో వాక్కాయలు కూడా ఒకటి. ఈ కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.…
డాక్టర్లు తరచూ సీజనల్ ఫలాలు తినాలని అంటుంటారు. వానాకాలంలో కమలాలతో పాటు లభించేవి సీతాఫలాలు. ఇవి మానవ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. దీనిలో శరీరంలో వుండే విష వ్యర్థాల్ని బయటకి పంపే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకు ఎంతో మేలు చేసే విటమిన్ సీ విటమిన్ కూడా వుంటుంది. దీంతో పాటుమెగ్నీషియం, పొటాషియం వంటివి మన గుండె ను కాపాడతాయి. అందువల్లే సీతాఫలాలకు అంత డిమాండ్ పెరిగిపోయింది. గతంలో కంటే ఇప్పుడు పెద్ద సైజ్‌లో…