SDGM Movie started: ప్రముఖ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇదివరకే ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో కలిసి తాజాగా ఆయన సినిమాను మొదలుపెట్టాడు. భారతదేశం లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గోపీచంద్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెండు బడా కంపెనీలు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో ప్రస్తుతం…