SCSS Scheme: రిటైర్ అయినా వారు ప్రతి నెలా ఆదాయం పొందే పథకం కోసం చూస్తున్నారా.? అయితే, పోస్ట్ ఆఫీస్ అటువంటి పథకాన్ని అందిస్తోంది. ఇందులో మీరు ప్రతి నెలా ఆదాయం పొందుతారు. పదవీ విరమణ తర్వాత సాధారణ నెలవారీ ఆదాయం ఆందోళన నుండి బయటపడటానికి పోస్ట్ ఆఫీస్ లోని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఉత్తమ ఎంపిక. ఈ పథకం వ