Indian Scout: ఇండియన్ మోటార్‌సైకిల్ (Indian Motorcycles) కంపెనీ తన ప్రఖ్యాత స్కౌట్ సిరీస్ మోటార్‌సైకిళ్లను ఆగస్టు 25న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో ఇప్పటికే చీఫ్, చీఫ్టెన్, చాలెంజర్, పర్స్యూట్, రోడ్‌మాస్టర్ మోడల్స్‌ను విడుదల చేసిన సంస్థ ఇప్పుడు స్కౌట్ సిరీస్‌తో బైక్ ప్రేమికులను ఆకట్టుకోనుంది. స్కౌట్ బైక్ 2014లో తొలిసారి పరిచయం అయినప్పటి నుంచి ఇండియన్ మోటార్‌సైకిల్ లైనప్‌లో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది. ఈ మోడల్ అనేక దేశాల్లో…