ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. సొంత ఇంటి కల సహకారం చేసుకోవడానికి సామాన్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారు.. ఎవరి రేంజ్‌లో వారు మంచి ఇల్లు కొనుగోలు చేయడం లేదా… నిర్మించడానికి ఇష్ట పడతారు.. ఇక, ఇప్పుడు ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. అంతే కాదు, ఫామ్హ