Home
Scotland
Scotland News
-
Scotland Squad: కొత్త కోచ్, కొత్త ఆశలు.. టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ఇదే, టాప్ జట్లకు షాక్ ఇస్తుందా?
టీ20 వరల్డ్‌కప్ 2026కు స్కాట్లాండ్ జట్టు సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ఆరంభమయ్యే మెగా టోర్నమెంట్ కోసం స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో కూడా స్కాట్లాండ్ పాల్గొనగా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అనుభవం, యువత కలయికతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో స్కాట్లాండ్ బరిలోకి దిగుతోంది.… -
NTR : స్కాట్లాండ్లో సామాన్యుడిగా వీధుల్లో తిరుగుతున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్
NTR : సినిమా నటీనటలు జనాల్లోకి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినోళ్లు కూడా రోడ్డు మీద ఓపెన్ గా తిరుగలేని పరిస్థితి. -
Old Letter: బయటపడ్డ 132 ఏళ్ల నాటి లేఖ.. అందులో ఏముందంటే?
స్కాట్లాండ్లోని చారిత్రక లైట్‌హౌస్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇంజినీర్లు ఓ సీసాలో 132 ఏళ్ల నాటి లేఖను గుర్తించారు. లెటర్లో రాసింది చదివిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు అందులో రాశారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. 36 ఏళ్ల ఇంజనీర్ రాస్ రస్సెల్ ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి బీబీసీకి చెప్పారు. -
Cricket: దశాబ్దం తర్వాత విజయం.. బంగ్లాదేశ్ మహిళల జట్టు భావోద్వేగం
నేటి నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్ తలపడ్డాయి. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు దశాబ్దం తర్వాత మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో గెలుచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను ఓడించింది. దీంతో.. పదేళ్ల తర్వాత టీమ్ విజయం సాధించడంతో జట్టులోని ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. -
No Third Umpire: థర్డ్ అంపైర్ లేకుండానే టీ20 సిరీస్.. ఇదెక్కడి విడ్డూరం..!
No Third Umpire: అంతర్జాతీయ క్రికెట్లో ఏదైనా మ్యాచ్ జరిగితే ఇద్దరూ ఫీల్డ్ అంపైర్లతో పాటు ఓ థర్డ్ అంపైర్ కూడా విధులు నిర్వహిస్తారు. ఈ విషయం ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కి తెలుసు.. కానీ ఓ ఇంటర్నేషనల్ సిరీస్ కు థర్డ్ అంపైర్ లేకుండానే కొనసాగుతుంది. -
Fastest century: మెరుపు ఇన్నింగ్స్.. జోష్ ఇంగ్లిస్ ఫాస్టెస్ట్ సెంచరీ
శుక్రవారం స్కాట్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. శతకం సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా జోష్ రికార్డు సృష్టించాడు. ఈరోజు స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్ లో 43 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. -
2024 ICC Women’s T20 World Cup: పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు..
2024 ICC Women’s T20 World Cup: స్కాట్లాండ్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. మే 5 ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ సెమీ-ఫైనల్స్ లో స్కాట్లాండ్ ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. స్కాట్లాండ్ 2015 నుండి ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తుంది. చివరకు ఐదవ ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) తమ లక్ష్యాన్ని సాధించింది. మరో సెమీ-ఫైనల్ లో శ్రీలంక కూడా UAEని… -
Scotland: అక్కడ డాక్టర్లు, టీచర్ల కొరత.. వారి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
జీతం ఎక్కువస్తుందనకుంటే ఎన్నో కంపెనీలు మారుతాం. ఎందుకంటే పైసల కోసమే కదా బ్రతికేది. కొందరు ఎక్కువగా డబ్బులు వస్తాయని విదేశాలకు కూడా వెళ్లి సంపాదిస్తారు. ఐతే ఇక్కడ ఏడాదికి జీతం కోటికి పైగా ఇస్తారంట. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా.. ఇండియాలో అయితే కాదు, స్కాట్లాండ్ లో.. స్కాట్లాండ్ పరిధిలోని కొన్ని చిన్న దీవుల్లో వైద్యుల కొరత, టీచర్ల కొరత ఉంది. అందుకోసమని అక్కడి ప్రభుత్వం.. ఓ ప్రకటన చేసింది. ఇక్కడ పనిచేసేందుకు ఉత్సాహవంతులైన వారు కావాలని.. డాక్టర్లకు ఏడాదికి… -
Zimbabwe CWC 2023: స్కాట్లాండ్ చేతిలో ఓటమి.. ప్రపంచకప్ 2023కి జింబాబ్వే దూరం! రెండో బెర్తు ఎవరిదంటే
Zimbabwe out of race for World Cup Qualifiers 2023: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే తడబడింది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడి.. వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీకి దూరమైంది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమయిన జింబాబ్వే మూల్యం చెల్లించుకుంది. క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్ తర్వాత జింబాబ్వే కూడా ఇంటిదారిపట్టింది. ఇక ప్రపంచకప్… -
Viral News: పిగ్గీ బ్యాంకులో 23 నాణేలు వేసిన కుక్క.. ప్రపంచ రికార్డు..!
23 నాణేలను పిగ్గీ బ్యాంకులో ఉంచి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ కుక్క. స్కాట్లాండ్కు చెందిన ఈ నాలుగేళ్ల కాకర్ స్పానియల్ లియో.. ఒక నిమిషంలో 23 నాణేలను పిగ్గీ బ్యాంకులో వేసి గిన్నీస్ రికార్డ్ సంపాదించింది.
తాజావార్తలు
-
Meerpet Horror: కసాయి అల్లుడు.. కత్తులతో మారణహోమం!
-
Vangaveeti Radha : నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మేయర్‌గా బాధ్యత మరింత పెరిగింది
-
Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
-
Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
-
Kamal Haasan: కమల్ మాస్ లైనప్.. ఒకేసారి అరడజను సినిమాలు!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..