No Third Umpire: థర్డ్ అంపైర్ లేకుండానే టీ20 సిరీస్.. ఇదెక్కడి విడ్డూరం..!
- ఆస్ట్రేలియా- స్కాట్లండ్ మధ్య టీ20 సిరీస్ కు లేని థర్డ్ అంపైర్..
- థర్డ్ అంపైర్ లేకపోవడంతో రనౌట్.. స్టంపౌట్‌లపై ఫీల్డ్ అంపైర్‌లదే తుది నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Third Umpire: అంతర్జాతీయ క్రికెట్‌లో ఏదైనా మ్యాచ్ జరిగితే ఇద్దరూ ఫీల్డ్ అంపైర్‌లతో పాటు ఓ థర్డ్ అంపైర్ కూడా విధులు నిర్వహిస్తారు. ఈ విషయం ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కి తెలుసు.. కానీ ఓ ఇంటర్నేషనల్ సిరీస్ కు థర్డ్ అంపైర్ లేకుండానే కొనసాగుతుంది. అవును మీరు విన్నదే నిజమేనండి బాబు. ఎడిన్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు థర్డ్ అంపైర్ గా ఎవరు ఉండటం లేదు. థర్డ్ అంపైర్‌తో పాటు డీఆర్‌ఎస్ కూడా అందుబాటులో లేదన్న మాట. థర్డ్ అంపైర్ అందుబాటులో లేకపోవడంతో రనౌట్, స్టంపౌట్‌లపై ఫీల్డ్ అంపైర్‌లదే ఇక తుది నిర్ణయం.
Read Also: Dj Tillu : సైలెంట్ గా పని కానిచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ.. మరో బొమ్మరిల్లు..
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
కాగా, థర్డ్ అంపైర్ లేకపోవడంతో రెండో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు కలిసి వచ్చింది. మెక్‌గర్క్ స్టంపౌట్ ఔటైనప్పటకి ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో మెక్‌గర్క్ ఔటయ్యే ప్రమాదం నుంచి కొద్దీలో తప్పించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా లాంటి వరల్డ్ క్లాస్ టీమ్ ఆడుతున్న సిరీస్‌కు మూడో అంపైర్ లేకపోవడం అందరిని తీవ్ర విస్మయానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇక వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయం సాధించిన కంగారు జట్టు.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!