ఈ మధ్య యువత రీల్స్ కోసం ఏలాంటి పని చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. వీళ్లు చేసే దారుణమైన స్టంట్స్ చూసి నెటిజన్లు విపరీతంగా ఫైర్ అవుతున్నారు. అటువంటి ఘటనే చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో షాకింక్ ఘటన జరిగింది. ఐదుగురు యువకులు స్కూటర్‌పై ప్రమాదకరమైన ఫీట్లు చేశారు. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా…