Home
Science News
Science News News
-
Human Brain: మానవ మెదడులో ‘‘బ్లాక్ బాక్స్’’.. ఇక్కడే జ్ఞాపకాలు పదిలం..
Human Brain: చిన్నతనంలో మనం మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన క్షణాలు, వారి చెప్పిన కథలు, వారి ఇంట్లో నడయాడిన ప్రాంతాలు, ఆటలు, పాటలు ఎంత కాలమైన మన మెదుడులోని గుర్తుండిపోతాయి. కొన్నేళ్లకు తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు అంతే కొత్తగా మనకు కనిపిస్తుంటాయి. అయితే, ఇవన్నీ మన మెదడులో ఎక్కడ స్టోర్ అవుతాయనేది ఇప్పటికీ మిస్టరీనే. -
Chandrayaan-3: ప్రయోగాన్ని 4 సెకన్లు ఆలస్యం చేసి, చంద్రయాన్-3ని రక్షించిన ఇస్రో.. అసలు ప్రమాదం ఏంటీ..?
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం అంతరిక్ష రంగంలో భారత్ కీర్తిని మరింత పెంచింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా, అమెరికా, రష్యా, చైనాల తర్వాత చంద్రడిని ముద్దాడిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించింది. -
Zero Shadow Day: రేపు బెంగళూర్‌లో “నీడ” మాయం.. అసలు “జీరో షాడో డే” అంటే ఏమిటి..?
Zero Shadow Day: బెంగళూర్‌లో రేపు జీరో షాడో డే జరగబోతోంది. బుధవారం రోజు నగర ప్రజలు ‘జీరో షాడో డే’ని అనుభవించనున్నారు. -
Voyager 1: వాయేజర్ 1కి మళ్లీ ప్రాణం.. 24 బిలియన్ కి.మీ నుంచి భూమికి సమాచారం..
Voyager 1: ఐదు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ‘వాయేజర్ 1’ అంతరిక్ష నౌక ప్రాణం పోసుకుంది. గత కొన్ని నెలల క్రితంగా విశ్వంలో దాని జాడ తెలియకుండాపోయింది. -
Earth: భూ ఉపరితలం కింద 700 కి.మీ. దిగువన భారీ సముద్రం.. సైంటిఫిక్ డిస్కవరీ వైరల్..
Earth: విశ్వంలో ప్రతీది ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంది. మనం ఎంత తెలుసుకున్నా అది కేవలం సముద్రంలో నీటి చుక్క మాత్రమే. ఇప్పటికీ మనం నివసిస్తున్న భూగ్రహం గురించిన వివరాలను సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాం. కానీ కొత్త కొత్త ఆవిష్కరణలు మాత్రం మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి. తాజాగా ఓ శాస్త్రీయ పరిశోధనకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. భూమి క్రస్ట్ కింద భారీ సముద్రం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. -
Germany : తవ్వకాల్లో లభించిన 1000 అస్థిపంజరాలు
Germany : ప్రపంచంలోని అనేక దేశాల్లోని పురాతన ప్రదేశాల్లో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు జరుగుతాయి. జర్మనీలోని న్యూరేమ్బెర్గ్లో ఇలాంటి ఆవిష్కరణ జరిగింది. -
Mercury: కుచించుకుపోతున్న బుధ గ్రహం.. తగ్గిన వ్యాసార్థం.. కారణం ఇదే..
Mercury: సౌరకుటుంబంలో బుధ గ్రహానికి ఓ ప్రత్యేక ఉంది. సూర్యుడికి అతిదగ్గరగా ఉన్న, అతిచిన్న గ్రహాం. అయితే బుధుడి గురించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బుధ గ్రహం క్రమక్రమంగా కుచించుకుపోతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు
తాజావార్తలు
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!