ఈమధ్య సోషల్ మీడియా వాడకం ద్వారా ఎక్కువగా చాలామంది రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ సాగుతోంది. ఈ మధ్య చాలామంది 24 గంటలు సోషల్ మీడియా మాయలో పడి రీల్స్ చూస్తూ.. పక్కన ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. విపరీతమైన క్రేజ్, అలాగే లక్షల కొద్ది లైక్స్ అంటూ కొందరు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎలా పడితే అలా వీడియోలను…