Home
Sbi
Sbi News
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
Bank Strike: దేశవ్యాప్తంగా రేపటి నుంచి (సెప్టెంబర్ 28, సోమవారం) నుండి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చింది. అక్టోబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలుగనుంది. బ్యాంక్ ద్వారా నిర్వహించే సేవల్లో మూడు రోజులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. యూఎఫ్‌బీయూ పలు డిమాండ్ల కోసం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి 5 రోజుల పని నియమాన్ని అమలు చేయడం కీలక డిమాండ్‌గా… -
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం డెబిట్ కార్డు ఉండి, దాన్ని తరచుగా ఉపయోగించకపోయినా ఛార్జీలు పడే అవకాశం ఉంది. చాలా మంది కార్డును వాడకపోతే ఎలాంటి ఫీజులు ఉండవని భావిస్తుంటారు, కానీ ఇది సరికాదు. ఎస్బీఐ నిబంధనల ప్రకారం డెబిట్ కార్డు తీసుకున్న రెండో సంవత్సరం ప్రారంభం నుంచి వార్షిక మెయింటెన్స్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీ ఎంత ఉంటుందనేది మీ కార్డు రకం, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్… -
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని బ్యాంక్ యోచిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా తన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాలను SBI చైర్మన్ సి.ఎస్. శెట్టి వెల్లడించారు. 12 వేల వరకు ఉద్యోగాల భర్తీ రిటైర్మెంట్లు, బ్యాంక్ అవసరాలు, భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు… -
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
SBI ATM Rules 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్యమైన అప్డేట్. ముఖ్యంగా SBI Salary Package Account కలిగిన వారికి ATM లావాదేవీలకు సంబంధించిన నిబంధనల్లో మార్పు రానుంది. అక్టోబర్ 1, 2026 నుంచి ఇతర బ్యాంకుల ATMలు, ADWMలలో SBI డెబిట్ కార్డుతో చేసే ఉచిత నెలవారీ లావాదేవీల పరిమితిని తగ్గించనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో నిర్ణయించిన ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే ఖాతాదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే… -
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
Vijay Mallya: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా, భారత బ్యాంకుల మధ్య దాదాపు దశాబ్దంగా కొనసాగుతున్న న్యాయపోరాటం మరోసారి తెరపైకి వచ్చింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల వ్యవహారంలో మాల్యా ఆస్తుల జప్తు, వేలం ద్వారా ఇప్పటివరకు రూ.14,131.60 కోట్ల విలువైన ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు తిరిగి ఇచ్చినట్లు మాల్యా తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టుకు తెలిపారు. ముంబై, బెంగళూరు, గోవా సహా పలు ప్రాంతాల్లో ఉన్న మాల్యాకు చెందిన చర, స్థిరాస్తులను విక్రయించడం… -
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
SBI: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫౌండేషన్ శుభవార్త చెప్పింది. ఎస్బిఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ (SBI Platinum Jubilee Asha Scholarship Program) 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ స్కాలర్షిప్ కార్యక్రమాల్లో ఒకటైన ఈ పథకం ద్వారా ఈ ఏడాది రూ.100 కోట్ల విలువైన స్కాలర్షిప్లు అందించనున్నారు. దేశవ్యాప్తంగా 25,707 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. విద్యాభ్యాసానికి ఆర్థిక… -
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో గత వారం నమోదైన ర్యాలీకి దేశంలోని అతిపెద్ద కంపెనీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌లోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.1.54 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అత్యధిక లాభాన్ని నమోదు చేయడం విశేషం. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 582.06 పాయింట్లు (0.75%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 127.40 పాయింట్లు (0.52%) పెరిగి ముగిశాయి.… -
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
Bank Fraud: బ్యాంకు మోసం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కీలక చర్య చేపట్టింది. భోపాల్ జోనల్ కార్యాలయం అధికారులు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద సుమారు రూ.3.66 కోట్ల విలువైన రెండు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తాత్కాలికంగా అటాచ్ చేశారు. ఈ కేసు M/S అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ (AOPL), దాని ప్రమోటర్ శ్రీకాంత్ భాసికి సంబంధించినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్… -
Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
జూన్ నెల మరికొన్ని రోజుల్లో ముగియనున్నది. జూలై నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మాదిరిగానే, ఈసారి కూడా జూలై 1 నుంచి పలు కీలక ఆర్థిక, సేవా రంగాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆధార్ అప్డేట్లు, రైల్వే జరిమానాలు, బ్యాంకు ఎఫ్డీలు, క్రెడిట్ కార్డులు, ఎల్పీజీ ధరలు, విమాన ప్రయాణ ఖర్చులు వంటి అంశాల్లో వచ్చే మార్పులు నేరుగా సామాన్యుల జీవితంపై ప్రభావం చూపనున్నాయి. ఆధార్‌లో ఇమెయిల్ అప్డేట్ ఉచితం భారత ప్రత్యేక… -
SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (AMC) అయిన SBI మ్యూచువల్ ఫండ్ తన ప్రతిష్టాత్మక IPO (Initial Public Offering)ను ప్రారంభించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నుంచి అనుమతి పొందింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ IPO పరిమాణం సుమారు రూ.13,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఈ పబ్లిక్ ఇష్యూ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా OFS ఆధారిత IPO మార్చిలో దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!