SBI SCO 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను తాజాగా ప్రకటించింది. బ్యాంకులలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 14 నుండి ఎస్‌బీఐ వెబ్‌సైట్ https://sbi.co.in/లో తెరవబడింది. చివరి తేదీ అక్టోబర్ 4. ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం, జనరల్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 ఉండగా.. SC/ST, PwD…