SBI SCO 2024: ఎస్‌బీఐలో బంపర్ రిక్రూట్‌మెంట్.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 1497 ఖాళీలు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం.
- రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 1497 ఖాళీలలను భర్తీ.
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI SCO 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను తాజాగా ప్రకటించింది. బ్యాంకులలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 14 నుండి ఎస్‌బీఐ వెబ్‌సైట్ https://sbi.co.in/లో తెరవబడింది. చివరి తేదీ అక్టోబర్ 4. ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం, జనరల్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 ఉండగా.. SC/ST, PwD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఉచితం.
Hyundai IPO: ఇన్వెస్టర్స్ గెట్ రెడీ.. అతిపెద్ద ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 1497 ఖాళీలలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
* డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ & డెలివరీ – 187
* డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)-ఇన్‌ఫ్రా సపోర్ట్ & క్లౌడ్ ఆపరేషన్స్ – 412
* డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్క్ ఆపరేషన్స్ – 80
* డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)-ఐటి ఆర్కిటెక్ట్ – 27
* డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) -ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ – 07
* అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్) – 784
England vs Australia: ఆస్ట్రేలియా వరుస విజయాలకు చెక్.. ఇంగ్లాండ్ ఘన విజయం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SCO రిక్రూట్‌మెంట్ 2024లో అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్ట్ కోసం అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది కాకుండా, ఇతర పోస్టులకు వయోపరిమితి 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ఐటీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. లేదా MCA/MTech/MSc కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/IT/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!