ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటి వరకు వరుసగా వడ్డీ రేట్లు పెంచుతూ.. నెలవారి చెల్లించే.. గృహ, వాహన, ఇతర రుణాలపై భారం మోపుతూ వచ్చిన ఎస్బీఐ.. ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది.. అయితే, అందులో కూడా ఓ మెలిక ఉంది.. వేలు, లక్షల్లో కాకుండా కోట్లలో పొదుపు చేసేవారికే లబ్ధిచేకూరనుంది.. రూ.10 కోట్ల లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సేవింగ్ డిపాజిట్లపై…