ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఈ బ్యాంక్ లో ఆర్‌డీ అకౌంట్ తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి రూ. 18 లక్షల వరకు అందుకోవచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఇలా ప్రతి నెలా…