Sayaji Shinde Met Pawan Kalyan: ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్క కూడా భక్తులకు ఇస్తే పచ్చదనాన్ని పెంపొందించవచ్చు అనే షాయాజీ షిండే గారి సూచనలు స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది అభినందనీయమైన ఆలోచన అన్న ఆయన ఈ సూచన అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తామని చెప్పారు. మంగళవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్…