బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉండాలంటే బ్యాంక్ రూల్స్ ను పాటిస్తూ ఉండాలి. లావాదేవీలు జరపడం, మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయడం మర్చిపోకూడదు. కనీస బ్యాలెన్స్ ఒక్కో బ్యాంకులో ఒక్కోరకంగా ఉంటుంది. అర్భన్, రూరల్ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు భారీగా జరిమానాలు విధిస్తుంటాయి. తాజాగా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (DBS) ఇండియా తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాలో ప్రతి నెలా కనీసం 10 వేల రూపాయలు…
Post Office Savings Account: తక్కువ పెట్టుబడితో ఎక్కువ వడ్డీ రేట్లు పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మంచి ఆప్షన్. ఈ అకౌంట్ సేవింగ్స్ (savings) పరంగా మాత్రమే కాకుండా, బ్యాంకింగ్ ద్వారా మొత్తం పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఎక్కువ వడ్డీ పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో, సేవింగ్స్ అకౌంట్ ప్రతి వ్యక్తికి అవసరమైపోయింది. బ్యాంకింగ్ సేవల నుండి ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవడానికి, అనేక పనులు నిర్వహణకు సేవింగ్స్ అకౌంట్ లేకుండా పూర్తి కావు. కాబట్టి కేవలం…
Savings Account: నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా అవసరం. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అయితే అది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి పరిమితిలు లేవు. దీని కారణంగానే ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. సేవింగ్స్ ఖాతాలో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు బ్యాంకు ఈ డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీని కూడా…
కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు బ్యాంకులు వడ్డన మొదలు పెడుతుంటాయి. మరోసారి కస్టమర్ల జేబులకు చిల్లు పెట్టేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆ ఛార్జీలు.. ఈ ఛార్జీలు అంటూ భారీగా వడ్డిస్తున్నాయి.
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు 3 ఇన్ 1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీంతో సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనం చేకూరుతుందని ఎస్‌బీఐ పేర్కొంది. 3 ఇన్ 1 ఖాతాతో వినియోగదారులు మూడు రకాల సదుపాయాలను పొందుతారని సూచించింది.…