ఈ మధ్యకాలంలో సినిమాలకు మాత్రమే కాదు వెబ్ సిరీస్ కి కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వీకెండ్ వచ్చేసరికి మంచి సినిమాలు ఏమున్నాయి అని వెతుకుతున్న వారి కంటే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఏమున్నాయి అని వెతుకుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇక ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ మెప్పిస్తోన్న వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 ఒక ఆసక్తికరమైన…
గతేడాది ఓటీటీలో విడుదలై క్రేజీ సక్సెస్ అందుకున్న సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వీ రాఘవ నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇక తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘సేవ్ ది టైగర్స్ 2 ‘ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య, సీరత్ కపూర్ తదితరుల తారాగణం ఇందులో నటించగా.. మార్చి 15 తేదీన ‘సేవ్ ది టైగర్స్ 2’ ఓటీటీలో…
యాత్ర 2 దర్శకుడు తెరకెక్కించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ “సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.యాత్ర, యాత్ర 2 డైరెక్టర్ మహి వి. రాఘవ్ మరియు ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్…
Save The Tigers S2 Update: తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్” గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం, సుజాత, దేవయాని అలాగే పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్…
ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్ గోమటం ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్”..ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో సుజాత, దేవయాని మరియు పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్ మరియు ప్రదీప్ అద్వైతం క్రియేటర్లుగా వ్యవహరించారు. తేజా కాకుమాను దర్శకత్వం వహించాడు.. అయితే ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ ఓటీటీలో సూపర్…
నటుడు తేజా కాకుమాను రూపొందించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సీరిస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది. క్లీన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపుదిద్దుకుందని మేకర్స్ చెబుతున్నారు.