ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్కతాటిపై నిలబడి బలమైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి. Read: రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్ ప్రపంచంలో చమురుకు డిమాండ్ పెరుగుతున్న…
ఆఫ్రికా ప్రాంతం నుంచి మనిషి వివిధ ప్రాంతాలకు విస్తరించారు. సుమారు లక్షా 20 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్స్ సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో సంచరించిన విషయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ భారీ అడుగులు మనిషికి సంబంధించినవే అని అంటున్నారు. సౌదీ అరేబియాలోని నిపుడ్ ఎడారిలో ఈ అడుగులను గుర్తించారు. ఎడారి ప్రాంతంలో ఒంటెలను ఇతర జంతువులను వేటాడే క్రమంలో అటువైపు వచ్చి ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు. అరేబియా ప్రాంతంలో గుర్తించిన నిజమైన పాదముద్రలు ఇవే అని పరిశోధకులు స్పష్టం…