Home
Saudi
Saudi News
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ఇరాన్ మద్దతు గల హౌతీలు సౌదీపై భీకర దాడులు చేస్తు్న్నారు. దీంతో సౌదీ హడలెత్తిపోతుంది. అయితే ఇటీవలే పాకిస్థాన్, టర్కీ, సౌదీ మధ్య మక్కా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం శత్రువుపై దాడి చేస్తే మూడు దేశాలు కలిసి యుద్ధం చేయడమే ఒప్పందం ఉద్దేశం. అలాంటిది హౌతీలు ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నా.. ఇప్పటి వరకు టర్కీ గానీ.. పాకిస్థాన్ మాత్రం స్పందించలేదు. -
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
ఇటీవల పాకిస్థాన్, టర్కీతో సౌదీ మక్కా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. శత్రువుపై మూడు దేశాలు కలిపి దాడి చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం. ప్రస్తుతం సౌదీపై హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. సౌదీకి చెందిన సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. -
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
ఇరాన్‌పై భారీ దాడులు జరగొచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఇరాన్ చర్చలకు రావడంతో వెనక్కి తగ్గినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. -
Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
పశ్చిమాసియాలో కొత్తగా మరో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు చేసింది. అరాంకో చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో మరోసారి పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. -
Pakistan: సౌదీకి మద్దతుగా పాకిస్తాన్ ఇరాన్‌పై యుద్ధం చేస్తుందా..?
Pakistan: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభాన్ని సృష్టించింది. శనివారం ఉదయం ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయిల్ సమన్వయ దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఆయన ఆఫీస్, నివాసంపై భారీ దాడులు జరిగాయి. అయితే, ఈ దాడులకు ముందే ఖమేనీ సురక్షిత ప్రాంతానికి వెళ్లారని కొన్ని నివేదికలు చెప్పాయి. ఈ దాడులకు ప్రతీకారంగా సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, జోర్డాన్, కువైట్, బహ్రైయిన్, ఖతార్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్… -
Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఐదు కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 418 కోట్లుకు ఓ ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేశాడు. దీనికి కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. -
Beggar: యాచకుడి జేబులో రూ.5 లక్షలు.. మ్యాటరేంటంటే.?
Beggar Having Huge amount of money : ఓ బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలకు పైగా నగదు దొరికిన షాకింగ్ ఘటన పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ బిచ్చగాడు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండగా.. అతడిని రక్షించే సమయంలో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా.. అతని జేబులో భారీగా డబ్బు కనిపించింది. పాకిస్థాన్ మీడియా నివేదిక ప్రకారం.., పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోధా జిల్లాలోని ఖుషబ్ రోడ్లో బిచ్చగాడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.… -
Ramzan: రంజాన్ మాసం షురూ.. నమాజ్‌కు ముస్తాబైన మసీదులు
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ గురువారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభమైంది. 'రంజాన్' ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల. ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టడం ఆనవాయితీ. -
Violation of Law : చట్టాన్ని అతిక్రమించినందుకు వారంలో 15వేల మంది అరెస్ట్
Violation of Law : చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. నివాసం, ఉపాధి, సరిహద్దు చట్టాలను ఉల్లంఘించినందుకు సౌదీ అరేబియాలో వారం రోజుల్లో 15,328 మందిని అధికారులు అరెస్టు చేశారు. -
Minister KTR: కేటీఆర్ సార్.. నా చెల్లెల్ని కాపాడండి ఓ అన్న ఆవేదన
కుటుంబ భారంతో దుబాయ్ వెళ్లిన తన చెల్లెలు నరక యాతన పడుతుందని తనని రక్షించి హైదరాబాద్‌కు రప్పించాలని కోరుతున్నాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు, ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్ కు, వేడుకుంటున్నాడు. కేంద్రంతో మాట్లాడి తన సోదరిని కాపాడాలని కోరుకుంటున్నాడు.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!