Ramzan: రంజాన్ మాసం షురూ.. నమాజ్‌కు ముస్తాబైన మసీదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramzan: రంజాన్ ముస్లింల పవిత్ర మాసం. రంజాన్ గురువారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభమైంది..రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల. ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టడం ఆనవాయితీ. ఈ మాసంలో పవిత్ర ఖురాన్ అవతరించింది. నేటి నుంచి నెల రోజుల పాటు ముస్లింలు దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ పండుగ క్రమశిక్షణ, దాతృత్వం, మతపరమైన ఆలోచనల కలయిక. తెల్లవారు జామున లేచి తిన్న తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు. మళ్లీ సూర్యాస్తమయంలోనే దీక్ష విరమిస్తారు. ఉదయం భోజనాన్ని సహర్ అని, సాయంత్రం భోజనాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఇలా రోజుకు 13 గంటల పాటు అబద్ధాలు చెప్పకుండా, దూషించకుండా, అవమానించకుండా, కోపానికి గురికాకుండా కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ప్రతి ముస్లిం ఉపవాస దీక్షలు పాటిస్తారు. ప్రతి ముస్లిం ఉపవాస దీక్షలు పాటిస్తారు. చెడు నుండి దూరంగా ఉండండి మరియు మంచిని అనుసరించండి.
Read also: SSC Exam Hall Tickets: నేటి నుంచి వెబ్సైట్లో ‘పదోతరగతి’ హాల్‌టికెట్లు
Also Read
- Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
- OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
- Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
- Illandu Missing Person : ఇల్లందులో 45 రోజులుగా కనిపించని వ్యక్తి.. వీడని మిస్టరీ
ఖురాన్ పఠనం, దాని సారాంశాన్ని అర్థం చేసుకోవడం, అల్లా స్మరణ, అల్లా ధ్యానం అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒకే సమయంలో ఖచ్చితమైన సమయాలను గమనించగలిగేలా సైరన్ మోగుతుంది. రోజూ ఐదుసార్లు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. షబ్-ఎ-ఖదర్ ఈ నెల 27వ తేదీన జరుపుకుంటారు. రోజు రాత్రి జాగారం ఉండి, ప్రార్థనలు చేస్తే వెయ్యి నెలల పాటు నమాజు చేసినట్లు ముస్లింలు భావిస్తారు. నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కావడంతో ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రార్థనల కోసం మసీదులను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. రంజాన్ ముగిసే వరకు ప్రతిరోజూ మసీదుల్లో ఇఫ్తార్ విందులు నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని వేళల్లో మార్పులు చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రార్థనలు చేసేందుకు కార్యాలయం నుంచి వెళ్లేందుకు ఇప్పటికే అనుమతి లభించింది.
Illicit Relationship : నా భార్య డ్రైవర్‌తో పారిపోయింది.. స్టేషన్లో ఫిర్యాదు
తాజావార్తలు
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
KL Rahul Record: కేఎల్ రాహుల్ నయా రికార్డు.. 2004 తర్వాత ఇదే మొదటిసారి!
-
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
-
Earthquake in Peru: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు..!
-
Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!
ట్రెండింగ్
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!