బాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ “సత్యనారాయణ్ కీ కథ”. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ యూనిక్ లవ్ స్టోరీలో కార్తీక్ ఆర్యన్ తో శ్రద్ధ కపూర్ జతకట్టబోతోంది. ఇటీవలే మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్…