జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యమేవ జయతే 2’. తొలి చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ న్యూ ఇన్ స్టాల్మెంట్ నిజానికి ఏప్రెల్ లోనే విడుదల కావాలి. కానీ, కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. సల్మాన్ ‘రాధే’ సినిమాతో ‘సత్యమేవ జయతే 2’ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ, ఆ ప్రచారం నిజం కాలేదు. ‘రాధే’ ఓటీటీ బాట పట్టగా ‘సత్యమేవ జయతే 2’ ఇంకా పెండింగ్ లో ఉంది.…