ఈ రోజు టాలెంటెడ్ హీరో సత్య దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇది రస్టిక్ మూవీగా తెరకెక్కనుంది అన్పిస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివను ఈ మూవీ స్క్రిప్ట్ బాగా ఆకట్టుకోవడంతో… సత్యదేవ్ నటిస్తున్న ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా మద్దతు ఇస్తున్నారు. సత్య దేవ్ విజయవాడకు చెందిన యువకుడి పాత్రలో నటించనుండగా,…