Satya Dev As Brand Ambassador Srichakra Milk Products: ‘శ్రీచక్రా మిల్క్ ప్రోడక్ట్స్ ఎల్ఎల్‌పీ’ తమ ప్రయణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని మియాపూర్ నరేన్ ప్యాలెస్‌లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికూమార్, టీడీ జనార్దన్, గడ్డం ప్రసాద్, మూరకొండ జగన్మోహన్ రావు సహా హీరోలు విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీచక్రా మిల్క్ ప్రోడక్ట్స్ కోత్త లోగోను…