కోలీవుడ్ స్టార్ ధనుష్, హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా పేరొందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలను విజయవంతంగా నిర్మించిన ధనుష్, ఇప్పుడు ‘ఇడ్లీ కడై’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో రిలీజ్ కానుంది. ఇడ్లీ కడైలో ముఖ్య పాత్రలో నటించిన సత్యరాజ్, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. Also Read : Mohanlal: ఇది నిజమేనా…