బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీలో సత్యప్రేమ్ గా కార్తీక్ ఆర్యన్, కథగా కియారా అద్వానీ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి భూల్ భులాయ్యా 2లో నటించారు, ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కార్తీక్ ఆర్యన్-కియారా అద్వానీ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. సత్యప్రేమ్ కి…
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీలు ఇప్పటికే ‘భూల్ భులయ్య 2’ సినిమాలో కలిసి నటించి సూపర్ హిట్ కొట్టారు. హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న…