బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. అఖండ మొదలుకొని ఇటీవల వచ్చిన అఖండ 2 వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఎన్బీకె 111 వర్కింగ్…
ఈ ఏడాది ఆరంభంలో బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఇటీవల హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. Also Read…