మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఘనంగా జరుగుతోంది. ఈ ఫంక్షన్‌కు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దర్శకుడు పరశురాం తనకు రైటర్‌గా ఉన్నప్పటి నుంచి తెలుసని.. అతడు కష్టపడే విధానం తనను ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపాడు. సర్క