సూపర్ స్టార్ మహేష్ బాబు ను చూడగానే.. అందదు అనుకొనే ఒక మాట .. హాలీవుడ్ హీరోలా ఉన్నాడురా అని. ఇక అమ్మాయిల మనసును కొల్లగొట్టడంలో మహేష్ తర్వాతే ఎవరైనా.. మహేష్ అందం ఎవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ గా ఉంది అంటే అతిశయోక్తి కాదు. సర్కారువారి పాట ట్రైలర్ లో చెప్పినట్లు ‘మీకు అప్పుడే పెళ్లి ఏంటి అండి .. ఇంకా చిన్న పిల్లాడు అయితే..’ నిజం చెప్పాలంటే మహేష్ ఛార్మింగ్ లుక్ చూస్తే ఎవ్వరికైనా…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. సినిమా ఎలా తీసినా ప్రమోషన్స్ పర్ఫెక్ట్ గా చేస్తే ఆ సినిమా హిట్ అవ్వడం పక్కా. అందుకోసమే మేకర్స్.. తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు పెద్ద పెద్ద స్టార్ లను గెస్టులుగా పిలుస్తారు. ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ సైతం వారి సపోర్ట్ ను ఆ సినిమాకు అందిస్తారు. ఈ విషయం అందరికి తెల్సిందే. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షలుకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును వేగవంతం చేసేశారు మేకర్స్. ఇప్పటికే చిత్ర బృందం…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు సర్కారువారి పాట ట్రైలర్ రిలీజ్ అవుతుందా..? వింటేజ్ మహేష్ ను ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేసిన అభిమానులకు ఈ ట్రైలర్ పండగను తెచ్చిపెట్టింది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం…