ఈ రోజు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా “సర్కారు వారి పాట” మేకర్స్ ఈ సినిమా టీజర్ ‘బ్లాస్టర్’ పేరుతో ఆవిష్కరించారు. “సర్కారు వారి పాట” టీజర్ లో మహేష్ బాబు స్టైలిష్ లుక్, హీరోయిన్ కీర్తి సురేష్‌తో ఆయన కెమిస్ట్రీ, కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను అద్భుతంగా చూపించారు. 1 నిమిషం 14 సెకన్ల టీజర్ వీడియో మహేష్ బాబు కారు నుండి రావడంతో ప్రారంభమవుతుంది. ఓ డైలాగ్ తరువాత రౌడీలతో…
ఈ రోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” నుంచి రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండగానే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను ఆవిష్కరించారు. Read Also : “సూపర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట బ్లాస్టర్” అనుకున్న దానికంటే కొన్ని గంటల ముందుగానే విడుదల చేశారు. చాలాకాలం నుంచి మహేష్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు “సర్కారు వారి పాట బ్లాస్టర్”తో సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక నిమిషం, పదిహేడు సెకన్ల ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. టీజర్ మహేష్ బాబుని అభిమానులు ఊహించినట్లుగానే సూపర్ గా చూపించింది. మహేష్ స్టైలింగ్ కూడా సూపర్. బాడీ లాంగ్వేజ్,…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ అంటూ రిలీజ్ చేసిన మహేష్ బాబు పోస్టర్ సూపర్ స్టార్ అభిమానును ఆకట్టుకుంది. ఈ సినిమాను 2022 జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబు కూడా “సర్కారు వారి పాట” పడబోతున్నాడు. ఇక…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఇదిలావుంటే, ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలోని మహేష్ లుక్ తో చిన్నపాటి టీజర్ నే చిత్ర యూనిట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో…
టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులకు కరోనా భలే పరీక్ష పెడుతోంది. తమ అభిమాన హీరోల సినిమాల విడుదల విపరీతంగా వాయిదా పడటంతో వారంతా చాలా డీలా పడిపోతున్నారు. అయితే మధ్య మధ్యలో కాస్తంత అప్ డేట్స్ వస్తే వాటితో తృప్తి పడొచ్చు అనుకుంటే అదీ జరగడం లేదు. మరీ ముఖ్యంగా ఎన్టీయార్, ప్రభాస్, మహేశ్ బాబు ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతంగా ఉంది. మహేశ్ బాబు సినిమా ఇక ఈ యేడాది ఉండదని తెలిసిపోయినా… ఏదో ఒక…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ ను…