ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి బరిలో దిగడానికి సర్వసన్నాహాలు జరుపుకుంటోంది. కీర్తి సురేశ్ నాయికగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్రెష్ కాంబో మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సరికొత్త ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో మహేశ్ బాబు ‘దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు’ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన తమన్ దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ప్రిన్స్…