సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మేకర్స్ బార్సిలోనా షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు, మహేష్, కీర్తిపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇక నవంబర్ మొదటి వారంలో మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నవంబర్ చివరి నాటికి…